యేసయ్య మనకు సహాయం మెస్సెయ్యగలడు మన భారం ఏ భాదలు ఏమున్ననను తొలగించి ఇచ్చున భయం ఆదాము నాడు పాపము చేసి హవ్వను నిందించే ఆహవ్వ నడుగ తాను కాదని పాపమును చూపించే ఆవాడుకే ఈనాడు వచ్చింది మనకు చూడు సాతాను మనకు మత్తుజల్లి మాయ జేసెను పాపాలు చేయ నేర్చితానే పొంగిపోయెను యేసే కదా శరణ్యం సాతాను పూనే అసహ్యం ఏనాడును నిను వీడడు యేసయ్య మనకు తోడుDanke Jesus Bartimay'ın Gözleri Lalpa Nasem Hitiu ! Он шел согбенный под крестом يا رب يا خالق السّماء తెల్లగ తెలవారకముందే Jeg vet det var Hans blod We are standing on holy ground Alleluja, alleluja, alleluja! Шюкюр сана, шюкюр сана
Song not available - connect to internet to try again?