యేసు అను నామమే-నా మధుర గానమే నా హృదయ ధ్యానమే నా అడుగులు జార సిద్ధమాయెను అంతలోన నా ప్రియుడు-నన్ను కౌగిలించెను అగాధజలములలోన - అలమటించు వేళ జాలి వీడి విడువక -నన్ను ఆదరించెను అడవి చెట్లలోన-జల్దరు వృక్షంబువలె పురుషులలో నా ప్రియుడు - అధిక కాంక్షణీయుడుPentru cine-ţi bate bate Iriko e, ry Jeso hitovy aminao He that the Son has set free Wybawcą jest Jezus Staň sa Pánom našich dní! Ҳастии ман фидои Ту ربي يدوّم فرحنا Горы сдвинутся 'Ku Ingin Berperangai Дил, ки аз Худо таваллуд ёфт
Song not available - connect to internet to try again?