యేసు నీవే చాలునాకు వేరెవ్వరు అక్కరలేదు నీవే నా ప్రాణము .......నీవెనాధ్యానము. మనుష్యులు నన్నుమరచినా........నా వారే విడిచిన // యేసు // నింగినేల......మారినా స్థితి గతులు మారినా // 2 // ఎన్నడెన్నడు మారనధి యేసుని ప్రేమ ఎన్నడైనను వీడనిధి యేసుని ప్రేమ కంటిపాపలే కాయు నీవుండగా // యేసు // ధారి తోలగి యుండగా...మార్గమును చూపించిన ముళ్ళశిరముపై వుంచిన // 2 // మారని ప్రేమా రక్తమునాకై చందించి రక్షకుని ప్రేమా నిత్యజీవమొసగి నీవుండగా // యేసు //Aleluja Šabalaba Jour du Seigneur عارفك مش قادر ترتاح yạmạ ạ̉nạ ṣlyb Тихая ночь укрывала в саду Chwalmy Pana wszyscy ЧЫГЛЫП АЛГАШ 你真理的话 Йюдже Лютуф క్రొత్త యేడు మొదలు బెట్టెను
Song not available - connect to internet to try again?