యేసు మంచి దేవుడు - ప్రేమగల దేవుడు యేసు గొప్ప దేవుడు - పరలోకమిచ్చు నాథుడు (2) ఎంత పాపినైననూ చెంత జేర్చుకోనును చింతలన్ని బాపి శాంతినిచ్చును (2) // యేసు మంచి // శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించాడు (2) సిలువలో ప్రాణమును బలిగా ఇచ్చాడు తన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు (2) // యేసు మంచి // శాంతి సమాధానం మనకిచ్చాడు సమతా మమత నేర్పించాడు (2) మార్గము సత్యము జీవమైనాడు మానవాళికే ప్రాణమైనాడు (2) // యేసు మంచి //Il Tuo grande nome Севги бўлсин ạ̉nạ mlk ạlfạdy̱ Probuď se duše má Hukdampa Lalna Gam He! matoky aho, Tompo Emmanuel kẖyrk ʿlyh Jesus dekket har et bord Parlerò di Te
Song not available - connect to internet to try again?