యేసు రక్తము రక్తము రక్తము అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారేనే // యేసు రక్తము // మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను // యేసు రక్తము // మహా పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము మన ప్రధానయాజకుడు మనకంటె ముందుగా వెళ్ళెను // యేసు రక్తము //يسوع باركني Ciò che lo Spirito dice Tak náhli sa, priateľ môj! ยินดีในพระวิญญาณ Joy in the Holy Ghost Jamas Jamas Jeso dia tokiko Vím, že nezahynu Христос есть свет Ballo per te Zo Wurin Giciyen Yesu
Song not available - connect to internet to try again?