యేసూ నీవే కావాలయ్యా - నాతో కూడా రావాలయ్యా ఘనుడా నీ దివ్యసన్నిధి - నను ఆదుకునే నా పెన్నిది అ.ప: నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా నీవే నాతో వస్తే - దిగులు నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే - తెగులు నన్నంటదు నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా నీవే నాతో వస్తే - కొరత నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే - క్షయతనన్నంటుదు నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా నీవే నాతో వస్తే - ఓటమి నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే - చికటి నన్నంటదు నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యాمين اللي حبك Je niekto z nás smädný Ježíš je Pán pánů a Král králů ạ̹lqạʾ 5 RW: Blessed be the Name Gloire, gloire à l Eternel Пасхальная встреча سيدي نفسي لديك Apa-i schimbat-o in vin Semua Yang Tercipta
Song not available - connect to internet to try again?