యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్ల ప్రియ ప్రభువే నా పరిహారి (2) // యేసే నా // ఎన్ని కష్టాలు కలిగిననూ నన్ను కృంగించె భాదలెన్నో (2) ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి (2) // యేసే నా // నన్ను సాతాను వెంబడించినా నన్ను శత్రువు ఎదిరించినా (2) పలు నిందలు నను చుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి (2) // యేసే నా // మణి మాన్యాలు లేకున్ననూ పలు వేదనలు వేధించినా (2) నరులెల్లరు నను విడచినా ప్రియ ప్రభువే నా పరిహారి (2) // యేసే నా // బహు వ్యాధులు నను సోకినా నాకు శాంతి కరువైనా (2) నను శోధకుడు శోధించినా ప్రియ ప్రభువే నా పరిహారి (2) // యేసే నా //Solo con te VANPANG CUNG KUTTIAL Лайықсың Тоқты En saa, en tahdo elää itselleni I giorni di Elia Boh je stále medzi nami Isa bizdi súıedi, allelýııa! Náš Pán, ja túžim Для меня ạ̉bṭạl ạlạ̹ymạn
Song not available - connect to internet to try again?