రండి యోహావాను గూర్చి ఉత్సాహగానము చేయుదము ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని కష్ట నష్టములెనున్నా - పొంగుసాగరాలెదురైనా ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో త్రోవ తప్పిన వారలను - చేరదీసే నాధుడని నీతి సూర్యుండాయ నేనని - నిత్యము స్తుతిచేయుదము విరిగి నలిగిన హృదయముతో - దేవదేవుని సన్నిధిలో అనిశముప్రార్ధించినా - కలుగు ఈవులు మనకెన్నోTvoja láska Когда на сердце мне бывает грустно, Прощальная Нə Ҝөзəл Парлајыр 有一位朋友 每一天都是美好的 как же рассказать Приди, настало время славить! Құдайдың сүйіспеншілігі yạ jmyʿ ạlạ̉mm
Song not available - connect to internet to try again?