రండి రండి యేసుని యొద్దకు - రమ్మనుచున్నాడు అ.ప: ప్రయాసపడి భారము మోయువారలు ప్రభునిచెంతకు పరుగిడి వేగమె యేసుని పిలుపు వినియు నింక - యెచింపరేల అవనిలో అగచాట్లపాలైన అబ్బదు శాంతి ఆత్మకు నిలలో కరువు రణము మరణము చూచి - కలుగదు మారుమనసు ప్రవచనములు సంపూర్ణము లాయెను యూదులు తిరిగి వచ్చుచున్నారు ప్రభు యేసు నీ కొరకై తనదు - ప్రాణము నిచ్చెగదా సిలువను రక్తము చిందించియును బలిమాయెను ఆ ఘనుడు మనకై యేసుని నామమునందే పరమ - నివాసము దొరకును ముక్తిని పాప విమోచనమును శక్తిమంతుడు యేసే యిచ్చును నేనే మార్గము నేనే సత్యము - నేనే జీవమును నేను గాకింకెవ్వరు లేరని యెంచి చెప్పిన యేసుని మొద్దకుOjcze połącz nas ạ̉rạk ạ̹lhy ạ̉rạk Sen benim Babamsın bg ilahi hl ystṭyʿ ạlrb by فرحا أفرح بالرب ىيسا، تەڭىردىن رۇحۇ مەندە Քրիստոնյա Եմ Ես Jésus, à toi la gloire! yạ ạ̹lhy̱ qd klt Se pace qual fiume
Song not available - connect to internet to try again?