రాజాధి రాజా రారా - రాజులకు రాజువై రారా - రాజయేసు రాజ్యమేల రారా - రావి కోటి తేజ యేసు రారా ఓ ... మేగ వాహనంబు మీద వేగమే - ఓ ... మించు వైభవంబు తోడ వేగమే // రాజా // ఓ-భూజనంబు లెల్ల తేరిచూడగా = ఓ... నీజనంబు స్వాగతంబు నీయగా - నీ రాజ్య స్థాపనంబుచేయ - భూ రాజులెల్ల గూలిపోవ - భూమి యాకసంబు మారిపోవ - నీ మహా ప్రభావమున వేగ // రాజా // ఆ... ఆకసమున దూత లార్భటింపగా - ఆ... ఆది భక్త సంఘ సమేతంబుగా - ఆకసంబు మధ్యవీధిలోన - యేకమై మహా సభచేయ- యేసునాధ నీదు మహిమలోన - మాకదే మహానందమౌగ // రాజా // ఓ... పరమ యేరుషలేము పుణ్య సంఘమా - ఓ... గొరియ పిల్ల క్రీసు పుణ్య సంఘమా - పరమ దూతలార! భక్తులారా! పౌలుపోస్తులారా పెద్దలార! గొఱియపిల్ల యేసురాజు పేర - క్రొత్తగీత మెత్తి పాడరారా // రాజా //Sesum leh Sana Sangin Затуй Го любя аз Credinta mea nu-i pe nisip Ҳалилуйя, Ийса тири! Медыджыдыс вына Исус ạ̹n fạḍ qlby bạlslạm Благодарю Господь за тихий вечер Abba, Padre, quiero ser rby fy ḥḍnk Теңирге ыр ырдайм өмүр бою
Song not available - connect to internet to try again?