రాత్రి నేడు రక్షకుడు తెలిసి వింతగా నేడెంతో మోదమొందగా ఈ పాపి రక్షణార్ధమై (2) లోకపాపమెల్ల తనదు - శిరస్సు మోసెను లోక నాధుడై మరియ కవతరిచెను (2) ఈ తండ్రి దేవుడాయెను (2) ఆకాశ తార ఒకటి బయలుదేరెను తూర్పు నుండి జ్ఞానులకు దారిచూపెను (2) చిన్నారి యేసు బాబును కళ్ళారా చూచి మురిసెను (2) // రాత్రి // బెత్లిహేము గ్రామమెతో పుణ్య గ్రామము యేసు రాజుకు వేసిపెట్టె పశుల కొట్టము ఈ నాడే మనకు పండగ రాదని ఆడిపాడగా (2) పొలములోని గొల్లవారి కనుల మందర గాబ్రియేలు దూత తెలిపే వార్త తెలిపె మూడు మేరమాల జోలపాడగా జగాలు పరవశించగా (2) లోకములో క్రీస్తు ప్రభుని సాగి మ్రొక్కెను శ్రీ భూదిగంతముల క్రీస్తు పేరు నిల్చెను ఈ తండ్రి దేవుడాయెను (2) // రాత్రి //صحاني يسوع ạlmrạḥm الكل يمضى ويزول Ó, vyvýšený Pán! Мы теперь уходим понемногу ИМАН ЕДИН Rey de reyes aquí estoy О, бенде канат олсайдъ موجود Il rapimento
Song not available - connect to internet to try again?