రేయింపగలు నీ పదసేవే-జీవదాయక - చేయుటమేలు సాటిలేని దేవుడా నీవె-నాదు కోట కొండయు నీవె పరమపురిలో వరదా నిరతం-దూతగుణముల స్తుతులను సల్పి శుద్ధుడవు పరిశుద్ధుడనుచు-పూజనొందె దేవుడ నీవె జిగటమన్నే మానవులంతా-పరకుమ్మరి ప్రభుడవు నీవే సృష్టికర్తను మరచి జనులు-సృష్టినే పూజించుటతగునా పెంటకుప్పల నుండి దీనుల - పైకిలేవు ప్రభుడవు నీవే గర్వమణచి గద్దెలుదింపి-ఘనులనైన మేపవ గడ్డి నరుల నమ్ముట కంటె నిజముగ-నీదు శరణం శరణం దేవా రాజులను ధరనమ్ముటకంటే-రాజరాజువు నాకాశ్రయముIl figliuol prodigo ạlrb rạʿy flạ yʿwzny sẖyʾ Lütuf İSA, QİSMƏTİMSƏN HƏYATIMDA Dove volano le aquile Miłość Twa 谁也不知道明天 قراءات 4 بنحاول نرسم أيامنا Era-ntr-o zi când, prima oară-n viață
Song not available - connect to internet to try again?