వందనం బొనర్తుమో ప్రభో ప్రభో - వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి, తనయ, శుద్ధాత్ముడా - వందనంబు లందు ఓ ప్రభో ఇన్ని నాళ్ళు ధరనుమమ్మఁ బ్రోచియుఁ - గన్న తండ్రి మించె యెపుడు గాచియు - ఎన్నలేని దీవెన - లిడు నన్న యేసువా - యన్ని రెట్లు స్తోత్రము లివిగో ప్రాత వత్సరంపుఁ బాప మంతయుఁ-బ్రీతిని మన్నించి మమ్ముఁ- గావుము-నూత నాబ్దముననువీదు - నీతి నొసఁగు మా - దాత క్రీస్తు దేవ మాదు కాలుసేతు లెల్లను - సేవాకాళి తనువు దినము లన్నియు - నీ వొసంగు వెండి, పసిడి - జ్ఞాన మంత నీ - సేవకై యుంగీకరించుమా కోత కొరకు దాసజనము నంపుము - ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము - పాతకంబు లెల్ల మాపి - భీతిఁ బాపుము - ఖ్యాతి నొందు నీతి సూర్యుడా మా సభలను పెద్దజేసి పెంచుము - నీ సువార్త జెప్ప శక్తి నీయము - మోసపుచ్చు నంధకార - మంతఁద్రోయుము- యేసు కృపన్ గుమ్మరించుముKHAMHTU BAWI LUT KO SEH Ту Худо қиматар аз тилло Golgota Открыл ты перед нами двери Ny andronay mandala 主的恩典足够我用 Clessidra fragile Господь услышь мое моленье Անցան Քանի Հազարամյակ В ночь на Рождество мы можем
Song not available - connect to internet to try again?