శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప అనుక్షణం నను కనుపాపవలె కాచిన కృప నీకు బహుదూరమైన నన్ను చేర దీసిన నా తండ్రివి నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో // శాశ్వత // తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే // శాశ్వత // పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన నా కృప నిను వీడదని అభయమిచ్చితివే // శాశ్వత //Sadık Olan Room at the Fountain We wish you a merry Christmas Tuhan dalam Sorga Tu vía, oh Dios سمعت صوت حبيبي Мама سۇيەمىن سەنى اكە، شىن جۇرەكپەن Suna Mai Daɗi Yesu Ne A Kunnen Masu Bi Minden nép Hozzád kiált
Song not available - connect to internet to try again?