శాశ్వతమైనది యేసుని ప్రేమ - ఉన్నతమైనది నా యేసు పిలుపు విలువైనదీ బలమైనదీ 2- మరువలేనిది నా యేసు ప్రేమ నా జీవితములో ఆశలన్నీ నిరాశలై మారాయి - గమ్యం ఎరుగని ఈ పయనంలో - ఒంటరిగానే తిరిగాను - ఆశాకిరణమై ఆశను కలిగించావూ ఈ శేషజీవితం నీ కర్పించెదనయ్యా శా నా జీవితాన్ని నీ చేతిలో విరచి - పంచిపెట్టుము నా యేసయ్యా 2 సమృద్థి జీవములో నను నింపుతున్నావయ్యా....... ఆ.... ఆ..... సంతోష గానముతో నిను స్తుతియించెదనయా శాDans les jours où tout est joie Condividere Te Sinking Deep Ғайсам мөхәббәтем Am căutat iubirea Dal jsi Pánu vše? Исусе, Спасител هللويا tsẖtạq nfsy ความสุขความยินดี
Song not available - connect to internet to try again?