శ్రీ యేసే కద నను గాచినది సాతాను కన్నులకు నను మరుగు చేసి మపదనిసా .... నిరిసరినీ గమపదనీ ..... నిరిసరిసా నా వంటిరి రాత్రి ప్రయాణములలో నాతో నడిచి ననునగాచెనుగా దుష్టుల దుష్టముకు నను బలిచేయక ఈదినము వరకు నాకు రక్షయై తల్లి దండ్రి తోబుట్టువులు త్రోసి వేసినను నన్ను చేరదీసి హస్తకృతములో నివసించలేదు శరీర ఆహారము భుజించగలేను క్రీస్తేసు రెక్కలు నాకు నివాసమై నివసించుచున్నాను ఆయన నీడలో నా యేసు ప్రేమను తలంచినేను స్తుతించగ లేక వుండలేనుBuongiorno Padre بعد سقوطي 他背着十字架 Узак Бир Тепеде Пюрюзлю Бир Хач Вар Chisʋs oka Псалом 124. Песнь восхождения Buyuk baxt dunyoga Ollox nazari Любовь Господня все зовет Yalnız Sen Грешни сме, о Господи
Song not available - connect to internet to try again?