షారొను పొలములో పూచిన పుష్పమా అగాధలోయలో దాగిన పద్మమా ప్రియ సంఘమా ప్రియ సంఘమా ఆనంద భరితం నీ హృదయం నీ ప్రేమ అపారము - యేసునాధుడు నిన్ను పిలువగా సిద్దపడుమా ఓ సంఘమా నా సంఘమా కొండలు దాటి బండలు దాటి యేసునాధుడు నిను చేరగా నీ హృదయమునా నివసింప నియుమా సిద్దపడుమా ఓ సంఘమా నా సంఘమాДорога далекая Ҳудованднинг Руҳи Ol güýçli Když lid můj, který zná jméno mé hllwyạ hllwyạ ḥb yswʿ Бу Мюжде Track 6 rì tóu a rì tóu ạ̉by ḍllt Smiem
Song not available - connect to internet to try again?