షారోను రోజా యేసే - పరిపూర్ణ సుందరుడు ప్రేమ మూర్తియని - ఆదరించు వాడని ప్రాణ ప్రియుని - కను గొంటిని అడవులైనా లోయలైనా - ప్రభు వెంట నేనువెళ్ళెదను యేసుని ఎరుగని వారెందరో వాంచతో వెళ్ళుటకు ఎవరువున్నారు (2) దప్పికతో ఉన్న ప్రభువునకే (2)- శిలువను మోసే వారెవ్వరు అడవులైనా లోయలైనా ప్రభు వెంట నేనువెళ్ళెదను "షారోను" సీయోను వాసి జడియకుము పిలిచిన వాడు నమ్మదగిన వాడు (2) చేసిన సేవను మరువకా (2) - ఆధరించి బహుమతులెన్నో ఇచ్చును అడవులైనా లోయలైనా ప్రభు వెంట నేనువెళ్ళెదను "షారోను"مات من آجلي Náš Pán je slávny بأرفع إسم إلهى More Immenso Zlož bolesť a tieseň! Uccelli rapaci Leid, milde ljos Монолог 예수 이름 찬양
Song not available - connect to internet to try again?