సజీవ యాగముగ సర్వాంగ హొమముగా చేయుము దేహమును దేవుని కనుకూలముగా ఘోర సిలువ బలిపీఠముపై నీ పాప ఋణము చెల్లించుటకై యాగమాయె ప్రభుయేసే నీకు విలువ చేకూర్చే సిలువే // సజీవ // నిర్జీవ క్రియలను విడచి సజీవ సాక్షిగ నిలిచి నీతికి సాధనములుగా నీ అవయవముల నర్పించు // సజీవ // మనసార దేవునికియ్యుడి సంపూర్ణముగయియ్యుడి ఇచ్చిన చేతులను ఆ ప్రభువు ఎన్నడు విడువడు // సజీవ //Я Есмь Лоза mʿạk bʿysẖ lkl sẖy wqt 惟主是亲人 Z Panem dnia każdego chodź Langt bort om himmel blånar Tu sei Santo Дух Святой сойди на нас شخصك لينا Братья сестры дружно смело
Song not available - connect to internet to try again?