సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును (2) అబ్రామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను (2) నీ బిడ్డను సేవకు నిచ్చెదవా (2) నీవిచ్చెదవా నీవిచ్చెదవా // సమర్పణ // ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు రెండిచ్చెను కానుకగా (2) జీవనమంతయు దేవునికిచ్చెను (2) నీవిచ్చెదవా నీవిచ్చెదవా // సమర్పణ // నీ దేహము దేవుని ఆలయము నీ దేవుడు మలిచిన మందిరము (2) సజీవ యాగముగా నిచ్చెదవా (2) నీవిచ్చెదవా నీవిచ్చెదవా // సమర్పణ //fwq .. fwq .. fwq bḥb wsẖwq Քրիստոսն է Լույսը ạ̉nạ sạkn fy̱ ḥṣwn ạlṣkẖr Ҳудонинг шаҳрида Во Христе одна семья Улугбек 2005 минус 15 Бəлкə Чох Сусамысан Ya Khalik Semesta Луч последний за горами вспыхнул и погас لما عينه إجت بعيني
Song not available - connect to internet to try again?