సీయోను పాటలు - సంతోషముగ పాడుచు సీయోను వెళ్ళుదము లోకాన శాశ్వతానందమేమియు - లేదని చెప్పెను ప్రియుడేసు పొందవలె నీ లోకమునందు - కొంతకాలమెన్నో శ్రమలు ఐగుప్తుము విడిచినట్టి మీరు - అరణ్యవాసులే యీ ధరలో నిత్య నివాసము లేదిలలోన -నేత్రాలు కానాను పై నిలుపుడి మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్న నేమి నీ రక్షకుండగను యేసే నడుపును - మారని తనదుమాటనమ్ము ఐగుప్తు ఆశలన్నియు విడిచి-రంగుగ యేసుని వెంబడించి పాడైన కోరహు పాపంబుమాని - విధేయులై విరాజిల్లుడి ఆనందమయ పరలోకంబు మనది - అక్కడ నుండి వచ్చునేను సీయోను గీతము సొంపుగ కలసి - పాడెదము ప్రభుయేసుకుజైEn ti Señor confío Kelińder jaratqan ıege 唱诗就有力量 Ey Ota ماتخفش Магтан дуулъя магтан дуулъя Ликуй душа праведная ạ̉nt wḥdk ạlạ̹lh Силерге калтырам эми Мен Jesus Christ is still the same
Song not available - connect to internet to try again?