స్తుతిపాత్రుడా.. - స్తోత్రార్హుడా.. - స్తుతులందుకో పూజార్హుడా.. ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభూ.. నా శత్రువులు నను తరుముచుండగా నా యాత్మ నాలో క్రుంగెనే ప్రభూ.. నా మనసు నీవైపు - త్రిప్పిన వెంటనే శత్రువుల చేతినుండి విడిపించినావు - కాపాడినావు నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభూ.. నీ వాక్య ధ్యానమే - నా త్రోవకు వెలుగై నను నిల్పెను నీ సన్నీధిలో - నీ సంఘములోبیایید بیایید پیش حضرت عیسی Հավաքվել Ենք Մեծարելու Քեզ Kî ji Min Hez Dike وجدت نعمة في عينك Страшно бушует житейское море V mojom srdci ạ̉rsl ạlrb Weselić się będzie జీవించుచున్నావన్న పేరు ఉన్నది wéi dú nǐ de míng wèi yé hé huá
Song not available - connect to internet to try again?