స్తుతి సింహాసనా సీనుడా - యేసు రాజా దివ్యతేజా అద్వితీయుడవు- పరిశుద్ధుడవు- అతి సుందరుడువు నీవే ప్రభూ నీతి న్యాయములు నీ సింహాసనా దారం కృప సత్యములు నీ సన్నిధాన వాక్కులు బలియు అర్పణ కోరవు నీవు - బలియైతివి నా దోషముకై నా హృదయమే నీ ప్రియమగు ఆలయం - స్తుతి యాగమునే చేసెద నితరం భూరధ్వనులే నింగిలో మ్రోగగా - రాజాది రాజా నీవే వచ్చు వేళా సంసిద్ధతతో వెలిగే సిద్దెతో - పెండి కుమారుడా నిన్నెదొర్కొందునుدايمًا بتخبيني Раб'бин Рух'у Калбимдейкен ВЕЛИЧЕСТВЕН Vysoko NAD 他在全地被尊崇 Hoden si Baránok zhǔ jiù shì dào lù yạ rb gẖnạk Cieszę się jak skowroneczek Есть на белом свете множество дорог
Song not available - connect to internet to try again?