స్తోత్రం చెల్లింతుము - స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాధుని మేలులు తలంచి దీవా రాత్రములు కంటి పాపవలె కాచి - దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి గాడాంధ కారములో కన్నీటి లోయలలో - కృశించి పోనియక కృపలతో బలపరచితివి సజీవ యాగముగ మన శరీరము సమర్పించి - సంపూర్ణ శుద్ధి నొంద శుద్ధాత్మను నొసగితివి సీయోను మార్గములో పలుశోధనలే రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి సిలువను మోసుకుని సువార్తను చేపట్టి - యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి పాడెద హల్లెలూయ మరణాతా హల్లెలూయా సద పాడెద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయాEn Jesús mis pecados Du omgir meg Бизге бул кунди دۇعا نۇرعا جەتەلەيدى Хаятъм Бойу Араръм Сени Oi, minkä onnen autuuden Quién como Tú Günah içindəydim, mənə tövbə verdin He Shall Reign Forevermore О Кадирдир, О Кадирдир
Song not available - connect to internet to try again?