స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాథుని మేలులు తలంచి // స్తోత్రం // దివారాత్రములు కంటిపాపవలె కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి // స్తోత్రం // గాడాంధకారములో కన్నీటి లోయలలో కృశించి పోనీయక కృపలతో బలపరచితివి // స్తోత్రం // సజీవ యాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి // స్తోత్రం // సీయోను మార్గములో పలుశోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి // స్తోత్రం // సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి // స్తోత్రం // పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా // స్తోత్రం //Umrim boʻyi Rabbim Il nostro Dio regna ạ̉rfʿ ydy يسوع ما أجوده Теперь рядом Ты fán shì xiè ēn ใจฉันต้องการพระองค์ Ramai cu noi căci iată vine seara О говори ко мне Иисус You have won me
Song not available - connect to internet to try again?