హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2) ఆ... హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) అల సైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతించెదము (2) అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము (2) // హల్లెలూయ // ఆకాశమునుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము (2) బండనుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము (2) // హల్లెలూయ //kl ywm tḥt ṣlybk يا يسوع إسمك kl ạldẖyn qblwh Пред Богом моим буду танцевать Say So Ты весь мир для меня Yeşaya 6:5 محبة أبدية أحببتك Это легко Деишмейен Садък Калан
Song not available - connect to internet to try again?