హే ప్రభుయేసు - హే ప్రభు యేసు - హే ప్రభు దేవసుతా = సిల్వధరా, పాపహరా, శాంతికరా శాంతి సమాధానాధిపతీ - స్వాంతములో ప్రశాంతనిధీ = శాంతి స్వరూపా జీవనదీపా - శాంతి సువార్తనిధీ తపములు తరచిన నిన్నెగదా - జపములు గొలిచిన నిన్నెగదా = విఫలులు జేసిన విజ్ఞాపనలకు - సఫలత నీనెగదా మతములు వెదకిన నిన్నెగదా - జపములు గొలిచిన నిన్నెగదా = పతి తులు దేవుని సుతులని నేర్పిన - హితమతి వీవేగదా పలుకులలో నీ శాంతి కధ - తొలకరి వానగ గురిసెగదా = మమల మాడిన మానవహృదయము- కళకళాడెకదా ఖాళీ సమాధిలో మరణమును - ఖైదిగ చేసిన నీవేగదా = ఖలముయుడగు సాతానుని గర్వము - ఖండమాయెగదాАллилуйя поклоняюсь Тебе Աստծո Սերը Մեծ Է Շատ Amore vero Sen Kutsalsın Ristin tietä 若不是圣灵的引导 นี่คือชัยชนะของเรา Panie, chcę być dzieckiem Twoim Ómirdiń maqsaty ne dep oılaısyń? Reçois favorablement
Song not available - connect to internet to try again?