మంగళమే యేసునకు - మనుజావతారునకు(3x) శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే . పరమపవిత్రునకు - వరదివ్యతేజునకు(3x) నిరుపామనందునకు (2x)- నిపుణవైద్యునకు - మంగళమే దురిత సంహారునకు - వరసుగుణోద్ధారునకు (3x) కరుణా సంపన్నునకు (2x) - జ్ఞాన దీప్తునకు మంగళమే రాజులపై పాజునకు - రవి కోటి తేజునకు (3x) బూజార్హ పదాబ్జునకు (2x) - భువనావన మీకు మంగళమే సత్యప్రవర్తనకు - సద్ధర్మశీలునకు (3x) నిత్య స్వయం జీవునకు (2x) - నిర్మలాత్మునకు మంగళమే యుక్త స్తోత్రార్హునకు - భక్త రక్షామణికి (3x) సత్య పరంజ్యోతియగు (2x) - సార్వభౌమునకు మంగళమే పరమ పురి వాసునకు - నర దైవ రూపునకు (3x) బరమేశ్వర తనయునకు (2x) - బ్రణుతింతుము నీకు మంగళమేقايعى تارتىپ قىينالعاندا وو، قۇداي وسى جالعان دۇنيەدە اي ٴومىر سۇرگەن ٴار پەندە Basta un attimo Rundt omkring Jerusalem БОГ Е ЦАР Бу Шехрин Танръсъ Jiwaku, Mari, Nyanyi Una voce sola โมทนามีอาหาร تخطيطك رائع لحياتنا
Song not available - connect to internet to try again?