అన్ని నామముల కన్న ఘనమైన నామము నీది యేసు నాథా అందరిని ప్రేమించు ఆదరణ కర్తవయ్యా ప్రాణ నాథా యెహోవ ఈరే అని పిలువబడినవాడ (2) నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు (2) // అన్ని నామముల // దేవతలకన్నా దయగలవాడవు క్షమించు మనసున్న మహారాజువు (2) ప్రేమామయుడవు ప్రభువగు దేవుడవు ప్రాణము పెట్టిన ప్రభు యేసువు // అన్ని నామముల // గాలి తుఫానులను ఆపినవాడవు నీటిపై నడచిన నిజ దేవుడవు (2) జానతో ఆకాశాన్ని కొలిచినవాడవు శాంతి సమాధానం నొసగే దేవుడవు // అన్ని నామముల //Uskomme Jumalaan Dari I Track 02 Juesus Es El Mesias Bohatstvo snáď Танрым Сəн ҝөзəлсəн ạ̹lyk ạ̹ny sạỷḥạ Tomado de la mano con Él You are the words I sing ṣgẖyr ạ̉w kbyr Panu wszyscy zaśpiewajcie
Song not available - connect to internet to try again?