అబ్రహాము దేవుడవు- ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు - నాకు చాలిన దేవుడవు యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను పునాదులుగల పట్టణముకై వేచి జీవించెను అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా-యేసయ్యా నా యేసయ్యా // అబ్రహాము // ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను వాగ్దానాన్నిబట్టి మృతుడై లేచెను ఇస్సాకు చాలిన దేవుడు నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా-యేసయ్యా నా యేసయ్యా // అబ్రహాము // యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను యాకోబుకు చాలిన దేవుడ నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా-యేసయ్యా నా యేసయ్యా // అబ్రహాము //Дай мудрості Господь Мы пришли благословить Его İsa Mesih Саваш Вар, Килисе, Шейтана Каршъ! Můj Bůh je můj štít yạrb dwl rʿạytk Faithful To The End Kalk Parla! В тишине Ты нужен мне ข้าเชื่อในพระเยซู
Song not available - connect to internet to try again?