అర్పింతునో ఓ నాదేవా నాసమస్తం నీ సేవలో అందించుమా నీచేతిని అందుకొనుమా యేసువా శోధన శ్రమలు వెంటాడిన ఓదార్చుచుండె నీ హస్తమే జీవకిరీటం నాముందుండె జీవిత కాలం నడతును నూతన జీవిగా చేయుమా నిత్యము నన్నిల కాయుమా ఆత్మ శరీర ప్రాణంబుల అంకితంబు నారక్షకా నాలోని ధ్యానం నీ కొరకే నా యొక్క మార్గం నీ కొరకే జీవ కిరీటం నా ముందుండె జీవిత కాలం నడతునుrdd ly wʿwdk Min Bihîstiye Min Hez Dikî Мы у Бога о многом просим هلم فلنسلك Sana muhtacım God of Wonders ạlbyt dh btạʿk Түркменистан үчин يا مسيحنا Keď vstávam nad ránom
Song not available - connect to internet to try again?