ఆకాశ తీరాలలో రవిచంద్ర తారకలలో కనుగొంటి నేను ప్రభుయేసు మహిమ ఈ విశాల విశ్వము నందు అందాల హిమ బింధువులో చిరు సౌఖ్యుల సౌందర్యములో ప్రభుయేసు నాధుని నయనం కనిపించెను నా హృదయంలో సెలయేటి కెరటాలలో చిరుగాలి వలయాలలో ప్రభుయేసు నాధుని స్వరము వినిపించెను మృధు మధురముగాČas radosti veselosti Chrétien, réjouis-toi Ka Ngaklah Ni Lopi Chu Seni ben bilmezdim SUSADIM SÖZUNE إنت الأسد جۇلدىزدار تۇندە جارقىرايدى صاحي وماسك بسلاحي كل المخاوف Для каждого из нас
Song not available - connect to internet to try again?