ఆధారం నాకు ఆధారం - నాకు తోడు నీడైయున్న నీ కృపయే ఆధారం - ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు నాకు - నీ నామం ఆశ్రయము తల్లి తండ్రి లేకున్నా -బంధుజనము రాకున్నా లోకమంత ఒక్కటైన - బాధలన్ని బంధువులైన బలహీన బంధంలో నేనుండగా శ్రమల సంద్రంలో పడియుండగా ఇరుకులో విశాలతను - కలిగించిన ఓ దేవా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా దారిద్య్రపు సుడి నుండి - ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై - నడిపించిన యేసయ్యా విడువను ఎడబాయనని - పలికిన దేవా దిగులుపడిన వేళలలో దరిచేరిన దేవా అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవాSen mening hayotimsan Adiós, amado, duerme Crois seulement نيالن سكان بيتك tstạhl ạ̉gẖny lk Ааваа тан уруу гараа сунган Пусть любовь цветёт даже и тогда Rey De Mi Vida ruò wǒ de zi mín zhēn qiān bēi zì jǐ АЛЕЛЕ АЛЕЛЕ АЛЕЛЕ АЛЕЛУЯ
Song not available - connect to internet to try again?