ఆనంద సంద్రంబున నా జీవిత నావను నడిపేది ఆ యేసుడే దరిచేర్చు ఆ దేవుడే పేనుగాలులే వీచినా తుఫానులే తరిమినా గద్దించి కాపాడు ప్రభు అండ నీ కుండ దిగులేల ఓ సోదరీ నిశ్చితగా సాగుమా ఆప్తకాలమందునా రోదించి ప్రార్ధించినా ఆదరణ లేదని దూషింపబోకుమా ప్రభు చిత్తమనే గిన్నెనే సంతోషముగా త్రాగుము ఏవైపు నీ మార్గము ఏవైపు నీ గమ్యము ప్రభు సన్నిధిని వీడి పయనింప చూచి మత్స్యంబు గర్భంబున నివసింపగోరెదవాМəсиһə үз тут сəн Люби люби людей Жалындуу жаштык, көктөм күнүндөй Non c'è altro trono Сени аръйорлар, сана, Аллах Rabbimiz Gökleri Ve Yeri Yarattı Братья в узах все мы свыклись с этим Bir Anda Сокин тун, ажойиб тун Ya Allahnmu, Ka Karƃi Baikonmu
Song not available - connect to internet to try again?