ఆరాధన అధిక స్తోత్రము (2) నా యేసుకే నేనర్పింతును (2) నా యేసుకే నా సమస్తము (2) పరమ దూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా (2) వేనోళ్ళతో నే పాడెదన్ (2) నే పాపిని నన్ను చేకొనుమా // ఆరాధన // కరుణ ధార రుధిరము నన్ను తాకి ప్రవహింపగా (2) నా పాపమంతయు తొలగిపోయెను (2) నా జీవితం నీకే అంకితం // ఆరాధన //rby qd bḥtẖt ʿny shén shì hù wèi gān ربنا يسوع آتي yạ ḥyạẗ ạlqlb Spirito di Dio نبارك اسمك يا ربنا yà bó lā hǎn de gù shì بلادي باحبها Eri lì مش لاقي كلام
Song not available - connect to internet to try again?