ఆరాధన - ఆరాధన - ఆత్మతో ఆరాధన ఆరాధన - ఆరాధన - కృతజ్ఞత స్తుతి ప్రార్ధ్దన నీకే నా దేవా - తండ్రి అందుకోవా IIఆరాధనII అన్నిటికి ఆధారమైనవాడ - నీకే ఆరాధన ఎన్నటికి మారని మంచివాడా - కృతజ్ఞత స్తుతి ప్రార్ధ్దన IIఆరాధనII నోటను కపటము లేనివాడా - నీకే ఆరాధన మాటతో మహిమలు చేయువాడా - కృతజ్ఞత స్తుతి ప్రార్ధ్దన IIఆరాధనII అంతయు వ్యాపించి యున్నవాడా - నీకే ఆరాధన చింతలు తీర్చేటి గొప్పవాడా - కృతజ్ఞత స్తుతి ప్రార్ధ్దన IIఆరాధనIIBeautiful Collision Rabbe Tapının Есть у птиц небесных гнезда O, Qudaı aldyńa kelip bas ıem Byť blízko Gdy ze mną Bóg, niech stanie Сенинг Номингда KRÁĽ MôJHO SRDCA Vstaň, Páně žeň se blíží Шабэхи Ерушалаим
Song not available - connect to internet to try again?