ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీశ ఆశతో నమ్మి యున్నాము నీ సత్య వాగ్దత్తము ఇమ్మాహి మీద క్రుమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబున్ గ్రుమ్మరించుము దేవా ఓ దేవా పంపింపవయ్యా నీ దీవెన ధారలన్ మా దాహమెల్లను బాపు మాధుర్యమౌ వర్షమున్ // ఇమ్మాహి // మా మీద కురియించు మీశ ప్రేమ ప్రవాహంబులన్ సమస్త దేశంబు మీద క్షామంబు పోనట్లుగన్ // ఇమ్మాహి // ఈనాడే వర్షింపు మీశ నీ నిండు దీవెనలన్ నీ నామమందున వేడి సన్నుతి బ్రౌర్ధింతుము // ఇమ్మాహి //Бен Истерим Сенинле Гидейим 因着耶稣我们又在一起 Pane přijď كيف وأنت الحبيب Chisʋs ma! Sekawanan yang Esa Iso tugʻilgan kun LIFE AT BEST IS VERY BRIEF Господь Пастырь мой Aku Anak Sekolah Minggu
Song not available - connect to internet to try again?