ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త - నిత్యుడగు తండ్రి బలవంతుడు లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుత్థానుడు రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతోను ఆరాధించెదము - ఆరాధించెదము ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతిశ్రేష్టుడు రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదం హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ సత్య స్వరూపి సర్వాంతర్యామి - సర్వాధికారి మంచికాపరి వేలాది సూర్యుల కాంతిని మించిన మహిమ గలవాడు మహాదేవుడు రండి మనమందరము ఉత్సాహగానములతో ఆ దేవ దేవుని ఆరాధించెదము - ఆరాధించెదముTukutendeleza Yesu (Luganda) Holy Holy Holy Holy Lord God Almighty خاطي جنت Поведи мене Ісус Keď príde Pán 主要复兴中华 اسألونى عن يسوع เราขอนมัสการ เราขอนมัสการพระองค์ ạ̉nạ byk mnṣwr Ақ мамықтағы қыс қойнында
Song not available - connect to internet to try again?