ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ మరణం కంటే - బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెతికిన ప్రేమ నన్ను కరుణించి, ఆదరించి, సేదదీర్చి నిత్య జీవమిచ్చే పావని యేసుని ప్రేమ - సిలువలో పాపిని మోసిన ప్రేమ - నాకై మరణించి, జీవమిచ్చి, జయమిచ్చి, తన మహిమ నిచ్చే శ్రమలు సహించిన ప్రేమ - నాకై శాపము నొర్చిన ప్రేమ - విడనాడని ప్రేమది - ఎన్నడు ఎడబాయదు నా స్థితి చూచిన ప్రేమ - నాపై జాలిని చూపిన ప్రేమ - నాకై పరుగెత్తి, కౌగిలించి ముద్దాడి, కన్నీటిని తుడిచేDov'è che volerò? Тек қана Құдайда тыныштық табасың إنني ربي عارف ذنبي kẖdẖny lʿlạk Их Эзэн Тан шиг Sen benim Babamsın bg ilahi Ти Пастир мій Свадьбы день и памятен и дорог qạm wbqwẗ جيت لك وأنا مديون
Song not available - connect to internet to try again?