స్తుతి సింహాసనా సీనుడా - యేసు రాజా దివ్యతేజా అద్వితీయుడవు- పరిశుద్ధుడవు- అతి సుందరుడువు నీవే ప్రభూ నీతి న్యాయములు నీ సింహాసనా దారం కృప సత్యములు నీ సన్నిధాన వాక్కులు బలియు అర్పణ కోరవు నీవు - బలియైతివి నా దోషముకై నా హృదయమే నీ ప్రియమగు ఆలయం - స్తుతి యాగమునే చేసెద నితరం భూరధ్వనులే నింగిలో మ్రోగగా - రాజాది రాజా నీవే వచ్చు వేళా సంసిద్ధతతో వెలిగే సిద్దెతో - పెండి కుమారుడా నిన్నెదొర్కొందునుAlleluia Мы адрес свой скоро сменим xī yáng xī xià shí mn kl qlby دايس على عسلك Áldásoddal megyünk Нега сен эртанинг ташвишини қиласан Их Эзэнээ юунаас ч илүүгээр I'm waiting V sedmobrežnom kruhu Ríma, kde sa Petra chrám vypína
Song not available - connect to internet to try again?