ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2) ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) // ఇంత కాలం // ఎన్ని ఏళ్ళు గడచినా - ఎన్ని తరాలు మారినా (2) మారని వీడని ప్రేమే నీదయ్యా మార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2) // ఇంత కాలం // నీవు చేసిన మేలులు - తలచుకుందును అనుదినం (2) నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2) // ఇంత కాలం //ثابت فيك قلبي Давут'ун Шаркъсъ rạjʿ lyk tʿạl ạrḥmny Cítil si už triasť sa vrchy Acclamez Dieu Valoarea mea nu sta-n averi 3 Maggio أخطأت إليك Ҳаммадан Буюк Раббим Пастырь мой
Song not available - connect to internet to try again?