ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక (2) // ఇదే నా కోరిక // యేసు లాగ ఉండాలని యేసుతోనే నడవాలని (2) నిలవాలని గెలవాలని యేసునందే ఆనందించాలని (2) // ఇదే నా కోరిక // ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని (2) ఇంటా బయట యేసునాథునికే కంటిపాపనై వెలిగిపోవాలని (2) // ఇదే నా కోరిక // యాత్రను ముగించిన వేళ ఆరోహనమై పోవాలని (2) క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని (2) // ఇదే నా కోరిక //Desde el pronto amanecer Cuerdas de Amor Nim świt obudzi noc JESUH TUANBIA CHIM KA DUH Kol trůnu Páně Дорога домой Слышал Я Столп огня Егимизни мәдһийиләңлар 地球越来越变暖
Song not available - connect to internet to try again?