ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము - చల్లని దేవుని నీడలో గతించిపోయె కాలం - స్మరించు యేసు నామం సంతోషించు ఈ నవోదయం - (2) లోకమే నటనాలయం - జీవితమే రంగుల వలయం - (2) పరలొకమే మనకు శాశ్వతం - పరలోకదేవుడే నిత్యజీవం ప్రేమామయుడే ఆ పరమాత్ముడే - పదిలపరచెలె రక్షణ భాగ్యం llఇన్నేళ్ళుll 2.మారుమనసు మనిషికి మార్గం - పశ్చాత్తాపం మనసుకు మోక్షం (2) నీపూర్ణ హ్రుదయముతో మోకరిల్లుమా - నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే - కరుణించులె నిన్ను కలకాలం llఇన్నేళ్ళుllDolce armonia ايقارا اشىلدى كوكتىڭ قاقپالارى NA UM TAM PIIN RAK PU Раб'бин Сьозлери Дорудур لما الدوده كانت دوده Ուր ես Գնամ Jesucristo es fuerte Roca ده يسوع حلو قوي Я искала друзей в мире пустом 예수님의 보혈로
Song not available - connect to internet to try again?