ఇమ్మానుయేలు నా తోడై యున్నాడు - 2 ఆదరణ ఇచ్చే రాజు - మా రాజు యేసు - 2 నాతోనే ఉన్నాడు - రారాజు యేసయ్య - 2 నా హీన స్థితిలో ఓ యేసయ్యా - నాతోనే ఉన్నావయ్యా.. - 2 దేవా దేవా - నీవు విడచీన - ఒక క్షణమైన నే బ్రతుకగలనా...!? - 2 ఓ యేసయ్యా.. నా హృదయములో నీ వాక్యము - జీవపు ఊట అయ్యా.. - 2 వాక్యమే నీవై - నీవే వెలుగై - నన్ను వెలుగులో నడిపించితివి - 2 ఓ యేసయ్యా..يا جميع الأمم Arıyom tüm daaları Babil Irmakları Kıyısında Vďaka za toto krásne ráno Баярлалаа Их Эзэн Aunque mis ojos no te puedan ver نورت ضلمتي Tuhan, Kami Berlumuran Dosa Bütün Uluslar Rab'be Geliyor องค์พระเจ้าของเรายิ่งใหญ่ What a Mighty God We Serve
Song not available - connect to internet to try again?