ఇలపై ప్రభు యేసు - ఇమ్మానుయేలై జన్మించె (2) హల్లెలూయా మహిమ రాజు - లోకానికి వెలుగాయె - మనకోసం (2) ఆ కాంతి పుంజములకు మన హృదయం వెలగాలి ఆ క్రీస్తు ప్రేమతోనే - మన బ్రతుకులు పండాలి (2) ఆ దైవ సుతుని నీడ - మన గమ్యం కావాలి (2) ఆ ప్రేమ మధురిమలే - మనమంతా చాటాలి (2)IIహల్లెలూయాII లోకాశలన్ని నిన్ను ఊరించిన భ్రమపడకు వ్యాధి భాదలయందు - శోధనలకు భయపడకు (2) నమ్మికతో ప్రార్ధించిన - యే కొదువయు లేదన్న (2) ఆ నిరీక్షణతోనే - పరమ పురికి చేరాలి (2)IIహల్లెలూయాIIḥbk mlạny slạm إنت اللي فديتني Лев Шаг вперед Только Иисус ạllh mljạ̉ lnạ Vivu pi Tia Худо Юсуфро нигоҳ дошт Лишь Тебя жажду Вақте дилшикаста, гаронбору хаста
Song not available - connect to internet to try again?