ఇశ్రాయేలీయుల దేవుండే - యెంతో స్తుతి నొందును గాక తన జనులకు దర్శన-మాత్మ విమోచన కలిగించె తన దాసుడు దావీదు గృహంబున -ఘన రక్షణ శృంగము నిచ్చె=మన శత్రువులగు ద్వేషులనుండియు - మనలన్ బాపి రక్షణ నిచ్చె దీనిని గూర్చి ప్రవక్తల నోట - దేవుఁడు పలికించెను దొల్లి = మానవ మన పితరులఁ గరుణింపఁగ మహిలోన నిబంధనఁ జేసె జనకుం దగు నబ్రాహాముతోఁ - జేసిన యా ప్రమాణముఁ దలఁచి = మనము విరోధులనుండి విమోచన- గని నిర్భయులమై మెలఁగ ఆయన సన్నిధానమునందు - నతి శుద్ధిగ నీతిగ నుండఁ = పాయక తన సేవను నిత్యంబున - జేయఁగ నీ రక్షణ నిచ్చెRendi forte il mio cuor Que ton fidèle amour Танръ'нън истеини йерине гетирмек ەگەر ازاپ۔قايعى بولۇپ ข้าพร้อมกลับใจ Mavludingiz muborak Mysli na ten div 去加利利 So I'm casting all my cares on You Worthy art thou
Song not available - connect to internet to try again?