ఊహలకందని లోకంలో ఉన్నత సింహాసన మందు ఉంటివిగా నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా సెరూబులు దూతాళి పరశుద్ధుడు పరిశుద్ధుడని స్వరమెత్తి పరమందు పాటలు పాడెడి పావనుడా హల్లెలూయ నీ శిరము దవళముగా పాదములు ప్రకాశముగా నేత్రములు జ్వాలలుగా కంఠధ్వని జలపాతముగా అల్పయును ఉమోగయును అక్ను కాలంబులు నుండు వాడా - సర్వాధి కారుండా - సర్వేశ సజీవుండాมีใครไหม Jeśli jest w twym życiu Хай сонце правди не зайде Манну дав Господь, алелуя EL SEÑOR MARCHANDO VÁ Pri Tebe Ježiš O, ry Raiko Izay mpandahatra Глядя на Тебя سيدى نفسي لديك - بصوت الراحل نجيب إبراهيم W żłobie leży
Song not available - connect to internet to try again?