ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా (2) నీ జనన మెంత దయనీయమో తలచుకుంటె నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చినా సత్రమయ్యా (2) ఆ సత్రములో ఓ యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా (2) // ఎంత // నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయేనయ్యా (2) దిక్కుతోచక ఓ యేసయ్యా పశువులపాకలో ప్రసవించెనయ్యా (2) // ఎంత // చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలిపుట్టెనయ్యా (2) పసికండువై ఓయేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్యా (2) // ఎంత //БЕЗСТРАШЕН أنا جاي وكلي خجل Chisʋs sai Okchalinchi ʋt اشفيني Jak si krasne Jezuliatko Seliges Wissen Рəббим Иса, варлығымы бу имана лајиг ејлə О, ела при Мен Salmo 23 Pánovi vďaku vzdaj
Song not available - connect to internet to try again?