ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన నా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన (2) సంతోషం ఎక్కడ ఉందనీ సమాధానం ఎచ్చట నాకు దొరికేననీ (2) జగమంతా వెదికాను జనులందరినడిగాను (2) చివరికది నీలోనే కనుగొన్నాను (2) // ఎంత మంచి // ప్రేమనేది ఎక్కడ ఉందనీ క్షమనేది ఎచ్చట నాకు దొరికేననీ (2) బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను (2) చివరికది నీలోనే కనుగొన్నాను (2) // ఎంత మంచి // సత్యమనేది ఎక్కడ ఉందనీ నిత్యజీవం ఎచ్చట నాకు దొరికేననీ (2) ఎందరికో మొక్కాను ఏవేవో చేసాను (2) చివరికది నీలోనే కనుగొన్నాను (2) // ఎంత మంచి //Kasihanilah Aku يا يسوعي Иса, как прекрасен Ты! Синə Ҝəлдин Әзаблара Io voglio dirti Breathe SHEPHERD اقىل ويۇڭدۇ بىيلەپ Do tmy na svet Մեր Ելքն ես
Song not available - connect to internet to try again?