ఎంత మధురము యేసుని ప్రేమ ఎంత మధురము నా యేసుని ప్రేమ (2) ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా (2) // ఎంత మధురము // అంధకార బంధము నన్నావరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని (2) బంధము తెంచెను బ్రతికించెను నన్ను (2) // ప్రేమా // రక్షించు వారు లేక పక్షినైతిని భక్షకుడు బాణము గురి పెట్టియుండెను (2) బంధము తెంచెను బ్రతికించెను నన్ను (2) // ప్రేమా //Менинг Зўр дўстим бор أنشودة المحبة (الله محبة) Постоянство nʿẓm dmk O GOD, OUR HELP IN AGES PAST Ich komm in Deine Gegenwart Habakkuk Радостное ожидание سوف أدخل أبوابك Эзэнийг хайрлах хайрын Эзэнийг хайрлах хайрын
Song not available - connect to internet to try again?